Thursday, January 22, 2009

77--RAJAKA--GIRLS & BOYS.

రజక కులస్థుల గురించి తెలుసుకోవాలంటే లక్షల సంవత్చరాల వెనక్కి వెళ్ళాల్సిందే.రామాయణ కాలంలోనే ఒక రజక కులస్థుడు అన్నఒకే ఒక మాటకుగాను శ్రీరాముడు సీతాదేవిని అగ్నిప్రవేశం చేఇంచినట్లు పౌరాణిక గాథలనుబట్టి తెలుస్తున్నది.అంతేకాదు మహాభారతములో కూడా వీరి ప్రస్తావన వున్నది.భారతీయ చరిత్రలో అనేక రాజులకు వీరు సాంప్రదాయ సేవకులుగా,గూఢచారులుగా ,వార్తాహారులుగా సేవలు అందించారు .రాణులకు,అంతపుర కాంతలకు ముఖ్య సహాయకులుగా వుండేవారు. వీరినుండే కావలసిన అంతపుర రహాస్యలను రాజులు మరియు రాణులు సేకరించేవారు. రాజులు యుద్ధంలో వోటమి పొంది ప్రాణాపాయం ఏర్పడినపుడు రాజులు తమ సంతానమును రజకులకు ఇచ్చి రాజప్రసాదము దాటించేవారు .ఈక్రమంలోRAJAKULU తమ ప్రాణాలను కూడా పోగొట్టుకునేవారు.వీరి సాంప్రదాయక కుల వృత్తి వస్త్రములను వుతుకుట. నిజం చెప్పాలంటే రాజులు వెనుకబడిన వర్గీయులు. వీరిని BC.జాబితాలో చేర్చవలసిన అవసరంవుంది .

No comments:

 
------ ad.wrd ------ --------- ---------