Thursday, January 22, 2009

67--YADAGIRLS.

భారతీయ పౌరాణిక గాధలను పరిశీలించినట్లైతే యాదవులకు వున్న ప్రాముఖ్యత స్పష్టముగా అర్థమౌతుంది.వీరిని కృష్ణ పరమాత్మ కుల భాన్దవులుగా భావిస్తారు.భారతీయ సనాతన చరిత్ర గురించి తెలిసినవారికి యాదవ రాజుల గురించి తెలియకుండా వుంటుందా.కృష్ణ పరమాత్మకు కుల భాంధవులు కావటం మరియు ఈ సువిశాల భారత దేశములో కొన్ని ప్రాంతాలలో చాల సంవత్సరాలు పరిపాలించటం యాదవకులం ప్రత్యేకత. ఇంతటి గొప్ప చరిత్ర వున్న యాదవులు[గొల్లలు] తమ పేర్ల చివర "యాదవ" అని చేర్చుకోవటంలో గొప్పగా భావించాలి.

KRISHNAMMA YAADAV[ ]*YASHODA YAADAV[ ]*DWAARAKA YADAV[ ]*MADHURA YADAV[ ]*RUKMINI YADAV[ ]*RUK YADAV[ ]*BALARAM YADAV[ ]*THAANDAVA YAADAV[ ]*THAANDAVA KRISHNA YADAV[ ]*STYABHAMA YAADAV[ ]*STYA YAADAV[ ]*MURALI YAADAV[ ]*MURALI KRISHNA YAADAV[ ]*MADHURA MANI YAADAV[ ]*DWAARAKA MANI YAADAV[ ]*DWAARAKA KRISHNA YAADAV[ ]*KRISHNA MANI YAADAV[ ]*MADHU MANI YAADAV[ ]*DWAARAKA MANI YAADAV[ ]*RAADHA YAADAV[ ]*GOPIKA YAADAV[ ]*BHAAMA YAADAV[ ]*YADHI RAJA YAADAV[ ]*YADHI KANNA YAADAV[ ]*YADHI PUTHRA YAADAV[ ]*YASHODA KRISHNA YAADAV[ ]*

ANUSHKA YAADAV[ ]*SWAATHI YAADAV[ ]*NAYANA THAARA YAADAV[ ]*
MEENA YAADAV[ ]*NAATYA YAADAV[ ]*MAYURI YAADAV[ ]*SOUDHAAMINI YAADAV[ ]*SOUMYA YAADAV[ ]*SHRAAVANI YAADAV[ ]*SIRI YAADAV[ ]*
SAATHIVIKA YAADAV[ ]*SANGEETHA YADAV[ ]*SAAHITHI YAADAV[ ]*SNEHA YAADAV[ ]*BHAVITHA YAADAV[ ]*BHAVANA YAADAV[ ]*BHARANI YAADAV[ ]*DHARANI YAADAV[ ]*PAVITHRA YAADAV[ ]*PRAVALIKA YAADAV[ ]*PRATHUSHA YAADAV[ ]*PAAVANI YAADAV[ ]*SEEMA YAADAV[ ]*SINDURI YAADAV[ ]*SINDU YAADAV[ ]*SWAPNA YAADAV[ ]*KALPANA YAADAV[ ]*SHILPA YAADAV[ ]*SWARNA YAADAV[ ]*SAADHANA YAADAV[ ]*

1 comment:

ramesh said...

యాదవులు అనగా గొల్లలు అని తెలుగువారిలో ఒక అపోహ ఉన్నది. గొల్లలు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ద్రావిడ తెగ. కాగా యాదవులు ఉత్తరభారతదేశంలో కనిపించే పశువుల కాపరులు. ఈ రెండు తెగల వృత్తి ఒకటే కావడంతో సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులు తెలుగువారికి కిరాతులను బోయవారిగా పరిచయం చేసినట్లే యాదవులను కూడా గొల్లవారిగా పరిచయం చేశారు. రిజర్వేషన్ సౌలభ్యం కోసం భారత ప్రభుత్వం కూడా పశువులు, గొఱ్రెలను మేపుకొనే తెగలందరినీ యాదవ గ్రూపుగా వర్గీకరించింది. ఈ కారణంగా గొల్లలు - యాదవులు ఒక్కటేనని అనే భావన ఏర్పడింది, యాదవ-గొల్ల అనే ఉపకులం ఏర్పడింది. ఈ భావన వల్ల ఇటీవల గొల్లవారు కూడా తమ పేర్ల చివర యాదవ్ అని తగిలించుకుంటున్నారు. వాస్తవానికి గోత్ర, గృహనామ, ఆచార వ్యవహార విషయాల్లో గొల్లలకు యాదవులకు ఎటువంటి సంబంధము లేదు

 
------ ad.wrd ------ --------- ---------