Thursday, January 22, 2009

57.VISWA BRAHMINS--KAMSALI--GIRLS & BOYS.

కంసాలి కులస్తులు కూడా విశ్వా బ్రాహ్మణులే.వీరిని వడ్డ్రంగుల కులమునకు వుప కులముగా భావిస్తూ వుంటారు.భారతీయ పురాణాల ప్రకారము వీరు, వడ్రంగులు దేవ లోకములో శిల్ప చార్యులుగా ,స్వర్ణ కారులుగా వున్నట్లు చరిత్ర చెప్పుచున్నది.వీరు వుభయ కులస్తులు ఒకటే కులము ఐనప్పటికీ కూడా దేవతలు వీరికి అప్పగించిన పనుల ప్రకారము కాల క్రమములో రెండు కులములుగా విడిపోఇనట్లు భారతీయ వేదాలను బట్టి తెలుస్తున్నది.దేవ లోకములో వడ్రంగులు దేవతల కొరకు నిర్మాణ ,శిలపాది పనులు చేయగా...కంసాలీలు దేవత మూర్తులకు నగలు,వజ్జ్ర వైడుర్యములు చేసి ,మహా పురుషులను,దేవతలను మెప్పించే వారు.దేవ లోక అంతపురము లలో స్వర్ణ కారులకు అత్యంత ప్రాదాన్యత వుండేది.రాజుల కాలంలో కూడా స్వర్ణ కారులకు గొప్ప ప్రాదాన్యత వుండేది.వీరు కూడా జంద్యము కులస్తులే.వీరి పేరు చివర కూడా చారి అని నామ కరణం చేసు కోవటం అనాదిగా వచ్చుచున్న ఆచారం.పూర్వ కాలములో వీరి పూర్వీకులు వైద్య వృత్తిలో వుండేవారు.తర తరాలుగా ఈ కులస్తులు వైద్య వృత్తిలో నే వున్నారు.ఈ భూమి పై ఆయుర్వేద వైద్యానికి ప్రాణం పోసిన మహర్షి ,తపస్వి,విజ్ఞాన విపంచి ,శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ధన్వంతరి సాక్షాత్తు
"వడ్రంగి -కంసాలి "సమన్వయ కులస్తుడే అంటే మీరు నమ్ముతారా.మీరు నమ్మిన ,నమ్మక పోఇన చరిత్ర ప్రకారం ఈయన ఆ కులస్తుడే.ఆచార్య ధన్వంతరి వైద్య ప్రక్రియ ఈ ప్రపంచానికే ఆదర్శం .గతానికి,వర్తమానానికి ,భవిష్యత్తుకు కూడా ఆదర్శమే.ఇంత గొప్ప చరిత్ర వున్నా "వడ్రంగులు-కంసాలీలు "నేటి సమాజానికి ఆదర్శముగా వుండాలి.కంసాలీలు కూడా తమ పేర్ల చివర చారి అని నామకరణం చేసు కోవటం అనాదిగా వచ్చు చున్న ఆచారం.
NAMES:

BRAHMANI CHARY*DEVA MANI CHARY*BHOOMIKA CHARY*BHUVANA CHARY*BHAVYA CHARY*VISWA CHARY*VIRUPAKSHA CHARY*DHANVATHARI CHARY*
DHANAMANI CHARY*NATYA CHARY*MAYURI CHARY*HARSHINI CHARY*HAMSIKA CHARY*ANUSHA CHARY*APARNA CHARY*ARUNDHATHI CHARY*AKSHARA CHARY*
ANUPAMA CHARY*AVANI CHARY*AAMANI CHARY*AAKARSHA CHARY*PAVALIKA CHARY*PUNNAMI CHARY*POOJITHA CHARY.
కంసాలి కులస్తులు కూడా విశ్వా బ్రాహ్మణులే.వీరిని వడ్డ్రంగుల కులమునకు వుప కులముగా భావిస్తూ వుంటారు.భారతీయ పురాణాల ప్రకారము వీరు, వడ్రంగులు దేవ లోకములో శిల్ప చార్యులుగా ,స్వర్ణ కారులుగా వున్నట్లు చరిత్ర చెప్పుచున్నది.వీరు వుభయ కులస్తులు ఒకటే కులము ఐనప్పటికీ కూడా దేవతలు వీరికి అప్పగించిన పనుల ప్రకారము కాల క్రమములో రెండు కులములుగా విడిపోఇనట్లు భారతీయ వేదాలను బట్టి తెలుస్తున్నది.దేవ లోకములో వడ్రంగులు దేవతల కొరకు నిర్మాణ ,శిలపాది పనులు చేయగా...కంసాలీలు దేవత మూర్తులకు నగలు,వజ్జ్ర వైడుర్యములు చేసి ,మహా పురుషులను,దేవతలను మెప్పించే వారు.దేవ లోక అంతపురము లలో స్వర్ణ కారులకు అత్యంత ప్రాదాన్యత వుండేది.రాజుల కాలంలో కూడా స్వర్ణ కారులకు గొప్ప ప్రాదాన్యత వుండేది.వీరు కూడా జంద్యము కులస్తులే.వీరి పేరు చివర కూడా చారి అని నామ కరణం చేసు కోవటం అనాదిగా వచ్చుచున్న ఆచారం.పూర్వ కాలములో వీరి పూర్వీకులు వైద్య వృత్తిలో వుండేవారు.తర తరాలుగా ఈ కులస్తులు వైద్య వృత్తిలో నే వున్నారు.ఈ భూమి పై ఆయుర్వేద వైద్యానికి ప్రాణం పోసిన మహర్షి ,తపస్వి,విజ్ఞాన విపంచి ,శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ధన్వంతరి సాక్షాత్తు
"వడ్రంగి -కంసాలి "సమన్వయ కులస్తుడే అంటే మీరు నమ్ముతారా.మీరు నమ్మిన ,నమ్మక పోఇన చరిత్ర ప్రకారం ఈయన ఆ కులస్తుడే.ఆచార్య ధన్వంతరి వైద్య ప్రక్రియ ఈ ప్రపంచానికే ఆదర్శం .గతానికి,వర్తమానానికి ,భవిష్యత్తుకు కూడా ఆదర్శమే.ఇంత గొప్ప చరిత్ర వున్నా "వడ్రంగులు-కంసాలీలు "నేటి సమాజానికి ఆదర్శముగా వుండాలి.కంసాలీలు కూడా తమ పేర్ల చివర చారి అని నామకరణం చేసు కోవటం అనాదిగా వచ్చు చున్న ఆచారం.
NAMES:
BRAHMA CHARY*BHADRA CHARY*VISHWA CHARY*VISHWA KARMA CHARY*
VIGRAHA CHARY*HARSHA CHARY*MAHARSHI CHARY*TYAGI CHARY*
VINAYA CHARY*AKSHRA CHARY*AADIDEVA CHARY*VARUN CHARY*ARUNA CHARY*BRIHASPATHI CHARY*VISHNU CHARY*SIDDA CHARY*SIDHU CHARY*
DHANVANTHARY CHARY*SUSRUKA CHARY*HANUMA CHARY*KAPILA CHARY*

3 comments:

Anonymous said...

"కంసాలి-వడ్రంగి" విషయంలో మీరు అభిప్రాయపడింది నిజమే. కానీ, ఈ రెండు కులములే కాక విశ్వభ్రాహ్మణులలో ఐదు జాతులు ఉన్నాయి. మనుబ్రహ్మ (కమ్మరి), మయబ్రహ్మ (వడ్రంగి), త్వస్టబ్రహ్మ (కంచరి), శిల్పిబ్రహ్మ (శిల్పి), విశ్వజ్ఞబ్రహ్మ (కంసాలి). ఇందులో "కంసాలి" అన్న పదం "కర్మశాలి" అనే పదం రూపాంతరం చెందడం వల్ల ఏర్పడింది అని పరిశోధకులు చెపుతారు.
అయితే, ఈ పంచదాయీ(ఐదు వృత్తులవారు)లలో సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి. అందువల్ల వీరందరినీ కూడా ఒకజాతిగానే పిలుస్తారు.

ధన్యవాదాలు.

viswabrahmana viswa veekshanam said...

అయ్యా
మీరు ఇంకా తెలుసుకోవాలంటె
visit my blog
http://viswabrahmana.blogspot.com

viswabrahmin said...

thanks for giving the information. but you have to make a small correction sir. first of all the words 'kamsali' and 'vadrangi' & 'swarnakara' are not the names of the community. they are the names of the occupations. their caste name is viswabrahmins or viswakarmas. they appends the word 'acharya' at the end of their names, not the word 'chari'. they have the vedic right to wear the 'jandhyam'. if you want full details, please visit the site www.viswakarmas.com

------ ad.wrd ------ --------- ---------