Thursday, January 22, 2009

56--VISWA BRAHMINS--GIRLS & BOYS.

QQ
ప్రాచీన కాలము నుండి వడ్రంగం చేసుకొని జీవించు వారిని వడ్రంగులు అని పిలుచుచున్నారు. పౌరాణిక, వేద శాస్త్రముల ప్రకారము వీరు విశ్వ బ్రాహ్మణులు.విశ్వం గురించి సకలము తెలిసిన వారిని విశ్వ బ్రాహ్మణులు అంటారు. భారతీయ సామాజిక , ఇతిహాస , పౌరాణిక గాధలలో వీరికి విశిష్ట ప్రాదాన్యత వున్నది.శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వీరి కుల దైవం .వీరు జంధ్యం కులస్తులు. భరతీయ పురాణ ,ఇతిహాసాలలో ఈ కులస్తులు గొప్ప శిల్ప కారులుగా కీర్తించ బడినారు.ఇంద్ర సభలో వీరు శిల్ప చార్యులుగా వుండేవారు.ఈ కులస్తులు దేవతల తరువాత దేవతలుగా కీర్తి పొందారు.ఆ కాలము లోనే బ్రహ్మ దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్వా కర్మ ఆధ్వర్యములో ఈ కులస్తులు పాండవుల కోసము నిప్పును సతము తట్టు కాగల లక్క ఇల్లు నిర్మించిన గణత వీరికే దక్కుతింది.సామాజికంగా వీరికి విశిష్ట స్థానం వున్నది .పురాణాలలో వీరిని వడ్లభాతుడు అని పిలిచే వారు.ఈ పదము ఎంతో గౌరవనీయ మైనది.ఈ రోజులలో ఈ పేరుతో పిలిస్తే వారు భాదపడతారు.కారణం విలువ తెలియక పోవటమే.దేవతామూర్తి విశ్వాంతర ఆర్కిటెక్ట్,శిల్పి ,దేవాది దేవతలకు పుష్పక విమానాన్ని తయారుచేసి సమర్పవించిన" విశ్వకర్మ ' సాక్షాత్తూ వీరి కులభాన్దవుడే. మధ్య, మాంసాదులకు దూరంగా వుండాల్సిన వీరు ఈ నవీన కాలంలో తప్పటడుగులు వేయటం[అందరూ కాదు] వలన వీరు ప్రాదాన్యతను కోల్పోవటం దురదృష్టకరం. ఐనా నేటికి వీరికి సభ్య సమాజంలో గొప్ప విలువనే కలిగి వున్నారు. కావున అనాదిగా వస్తున్న ఆచారము ప్రకారం వీరు తమ పేరు చివరన "చారి " అని లేదా శిల్పి అని చేర్చుకోవటంలో గొప్పగా భావించాలి.

NAMES:
BRAHMA CARY*BRAHMA MURTHY*VEERA CHARY*VISHWA CHARY*VISHWA KARMA CHARY*SIDDA CHARY*SIDDULU CHARY*BRAHMA GURU CHARY*VISHWA CHARY*
RAGHU BRAHMA CHARY*VEERA BRAHMA CHARY*AKSHAYA CHARY*JANDYA[JANDYAMU]CHARY*SRIMADVIRAT CHARY*KRISHNA CHARY*AVINASH CHARY*ANANTHA CHARY*VARSHA CHARY*VIPULA CHARY*HARSHA CHARY*అరుణ్

AMAR SHILPI*BRAHMA SHILPI*VISWA SHILPI*VEERA SHILPI*DHANA SHILPI*DHARMA SHILPI*DAKSHINA SHILPI*DRUPADHA SHILPI*DRAVID SHILPI*DRAAVIDA SHILPI*AARYAA SHILPI*AACHAARYA SHILPI*DRONA SHILPI*VISHNU SHILPI*INDRA SHILPI*DEVA SHILPI*DHEVATHA SHILPI*SWARGA SHILPI*KRISHNA SHILPI*HANUMA SHILPI*GANESH SHILPI*VAKRATHUNDA SHILPI*ANJANA SHILPI*BRAMARA SHILPI*
BRUHASPATHI SHILPI*ANGAARAKA SHILPI*

No comments:

 
------ ad.wrd ------ --------- ---------