Thursday, January 22, 2009

63--VYSHYA--GIRLS.

భారతీయ పురాణాలలోను ఇతిహాసాలలోను వైశ్యులు ప్రముఖ వ్యపారులుగాను అపర కుబెరులుగాను ఖ్యాతి గావించారు . కుబేర వారసులుగాను ఖ్యాతి పొందారు .గొప్ప దైవ భక్తి కలవారుగా వీరికి పేరున్నది .శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వీరికుల దేవత. వీరు సాదారణంగా పేరు చివర గుప్తా లేదా సెట్టి లేదా చెట్టి[తమిలనాడులో ]అని చేర్చుకుంటారు.దేశ వ్యాప్తంగా వీరిని ఆర్య వైశ్యులు అని పిలుస్తారు. ఆంద్ర ప్రదేశ్ లో వీరిని' కోమటి'అని సాధారణంగా పిలుస్తారు.venk

No comments:

 
------ ad.wrd ------ --------- ---------