Thursday, January 22, 2009

74--REDDY--BOYS.

దక్షిణ భారత చరిత్ర తెలిసిన వారికి రెడ్డి రాజుల గురించి పత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆంధ్రప్రదేశ్ ,కర్నాటక,తమిళనాడు,చేతీస్గడ్ లలోని అనేక ప్రాంతాలలో రెడ్డిరాజులు బహు చక్కగా పాలించారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నేటికికూడా వీరికున్న సామాజిక హోదా మిగతా ఏ కులానికి లేదనుటలో అతిశయోక్తి లేదు.పూర్వ కాలంలో రెడ్డి రాజులు చక్కని పాలన అందించటమే గాకుండా పండితులను, కళాకారులను, కవులను ఘనంగా గౌరవించి పోషించారు.శ్రినాదకవి సార్వభౌముడు లాంటి మహానుభావులను వారి ఆస్థానంలో చోటు కల్పించి గౌరవించిన గనత రెడ్డి రాజులాడే .రెడ్డ్లు ,రెడ్డిరాజులు చాల పౌరుషవంతులుగా,అన్నమాటలకు,విలువ,గౌరవించేవారుగా ,ఆర్దిలకు సహకారించే వారుగా వీరిరికి పేరుంది .వ్యవసాయం, పశుపోషణ వీరి ప్రధాన వృత్తి.రెడ్లు పుష్కలంగా నవదాన్యలను చెమటోడ్చి పండిస్తూ ప్రజలను కరువు కాటకాలనుండి కాపాడేవారని చరిత్ర చ్ప్పుచున్నది. వీరి పేరు చివర రెడ్డి అని పేర్కొనటం ఈ రోజు జరిగిందికాడు.తర తరాలనుంచి ఈ ఆచారం కొనసాగుతున్నది.
NAMES;
PAVAN REDDY*VISHAL REDDY*VIVEK REDDY*VIKRAM REDDY*
HARSHA REDDY*VARUN REDDY*VARSHA REDDY*REVANTH REDDY*NURUPAM REDDY*SAMEER REDDY*VISHNU REDDY*
CHAITANYA REDDY*MAHARSHI REDDY*AKSHARA REDDY*AVINASH REDDY*VINAY REDDY*ANVESH REDDY*
ANKITH REDDY*NARESH REDDY*MAHESH REDDY*JAYADEV REDDY*PURNA REDDY*AACHARYA REDDY*AARYA REDDY*
MANI REDDY*BHOOPAL REDDY*KUMAR REDDY*JASHWANTH REDDY*KEERTHI REDDY*KARAN REDDY*KIRAN REDDY VIKAS REDDY*MAHATHMA REDDY*GANESH REDDY*VIGNAN REDDY*
VISHWAM REDDY*ADITHYA REDDY*

No comments:

 
------ ad.wrd ------ --------- ---------