Thursday, January 22, 2009

72--KAMMA--BOYS












కమ్మ కులస్తులు సామాజికంగా,ఆర్థికంగా,రాజకీయమ్గా, నాగరికంగా, విజ్ఞానపరంగా అభివృద్ది చెందినారు. వీరికంటూ కొన్ని ప్రత్యేకతలు వున్నాయి.సమాజంలో అత్యంత పలుకుబడి కలిగి ఒక స్థాయి వరకు సామాజిక అంశాలను శాసించగలుగుతారు. జనాబా పరంగా తక్కువ శాతం కలిగివున్నప్పటికి వీరి ఆలోచనలతో సమాజాన్ని ఎంతోకొంత ప్రబావితం చేయగలుగుతారు. వీరిని తెలివైన వారుగా,నాగరికులుగా, విజ్ఞానవంతులుగా సమాజం గుర్తించింది.వీరి ప్రదాన వృత్తి వ్యవసాయం,పశుపోషణ .నాగరిక,ప్యాషన్ ,విద్య విషయాలలో వీరిని ఇతరులు అనుకరిస్తువుంటారు. వీరి పేర్ల చివర కొన్ని ప్రాంతాలలో చౌదరి అని, మరికొన్ని ప్రాంతాలలో నాయుడు అని చేర్చుకొంటారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
NAMES:
HARSHA CHOWDARI*VARUN CHOWDARI*DHARMA CHOWDARI*
TEJA CHOWDARI*VINAY CHOWDARI*ARUN CHOWDARI*ANKITH CHOWDARY*VIVEK CHOWDARI*VISHAL CHOWDARI*VINAY CHOWDARI*
SHANMUKA CHOWDARY*SAI CHOWDARI*PRANAY CHOWDARI*
VARUN CHOWDARI*VAMSHI CHOWDARI*KARTHIK CHOWDARY*KIRAN CHOWDARI*KRISHNA CHOWDARI*AVINASH CHOWDARY*SAMEER CHOWDARY*AMAR CHOWDARI*SRI CHOWDARI*SIRI CHOWDARI*
CHAKRA CHOWDARY*VINEETH CHOWDARY*KUMAR CHOWDARY*
PRAAN CHOWDARY*RAGHU CHOWDARY*RAJA CHOWDARY*RATHNA CHOWDARI*VIKRAM CHOWDARI*

1 comment:

Unknown said...

Subhamstu is a growing kamma matrimony website, matrimony service exclusive for kamma's around the world. Search kamma brides, kamma grooms and kamma community matching profiles for your life partner here.

 
------ ad.wrd ------ --------- ---------